బాదంపాలు
కావాల్సినవి:
పొంగు వచ్చే ముందు బాదంపప్పు పేస్ట్ వేసి 15 నిమిషాలు గరిటతో తిప్పుతూ పాలని మరిగించుకోవాలి.
పంచదార వేసి మరిఒక నిమిషం మరించి చివరిగా యాలకులపొడి మరియు కుంకుమపువ్వు వేసి వేడి తగ్గిన తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా సేవించడమే .
కావాల్సినవి:
- బాదంపప్పు -30
- పాలు -1 లీటర్
- పంచదార -1/4 కప్పు
- కుంకుమపువ్వు -4 రేకులు
- యాలకులు - 3
పొంగు వచ్చే ముందు బాదంపప్పు పేస్ట్ వేసి 15 నిమిషాలు గరిటతో తిప్పుతూ పాలని మరిగించుకోవాలి.
పంచదార వేసి మరిఒక నిమిషం మరించి చివరిగా యాలకులపొడి మరియు కుంకుమపువ్వు వేసి వేడి తగ్గిన తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా సేవించడమే .
No comments:
Post a Comment