కావాల్సినవి :
- మినపప్పు -3 టేబుల్ స్పూన్లు
- పచ్చిపప్పు -1.1/2 టేబుల్ స్పూన్లు
- ధనియాలు - 1/2 కప్పు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 1 కప్పు
- ఎండుమిర్చి - 10 లేక 12
- వెల్లులి రెబ్బలు - 4 లేక 5
- చింతపండు - అర నిమ్మకాయ అంత
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడినంత
తయారీ :
ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి, వేడెక్కిన తరువాత మినపప్పు మరియు పచ్చిపప్పు వేసి 2 నిమిషాలు వేపుకుని ధనియాలు మరియు జీలకర్ర వేసి 2 నిమిషాలు మాడకుండా వేపి పక్కన పెట్టుకోవాలి.
తరువాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి మరియు కరివేపాకు 2 నిమిషాలు వేపి పక్కన పెట్టుకోవాలి.
No comments:
Post a Comment