కావాల్సినవి : పెసలు- 1 కప్పు , అల్లం - 1ఇంచు ,పచ్చిమిర్చి-2, ఉప్పు -తగినంత , ఉప్మా
- 1 కప్పు, నూనె - 5 స్పూన్లు.
తయారీ : పెసలు ,అల్లం ,పచ్చిమిర్చి ,ఉప్పు మరి 1/4 కప్పు మీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కిన తర్వాత గరిటతో పిండి తీసుకుని గుండ్రగా గరిటను తిప్పుతూ దోసని వేసుకుని అంచులో నూనె లేక నెయ్యి వేసి ఒకవైపు ఎర్రగా అయ్యేవరకు కాల్చుకుని మధ్యలో ఉప్మా వేసుకుని పెనం మీదనుండి తీసి వేడిగా అల్లం పచ్చడితో తింటే అద్భుతః .


గమనిక : ఉప్మా తయారీ విధానం
No comments:
Post a Comment