Greek yogurt chicken/ curd chicken /yogurt chicken (గ్రీకిష్ యోగర్ట్ చికెన్)
కావాల్సినవి :
- చికెన్ -1/2 కేజీ
- పెరుగు -3/4 కప్పు
- జీడిపప్పీ -1/4 కప్పు
- వెల్లులి -2 రెబ్బలు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- మిరియాలపొడి -1/2 టీస్పూన్
తయారీ :
- ముందుగా చికెన్ ముక్కలని పెరుగులో అరగంట నాననివ్వాలి.
- కడాయి పొయ్యి మీద పెట్టుకుని నూనె పోసి 1 నిమిషం ఆగి వెల్లులి ముక్కలు వేసుకోవాలి.
- తర్వాత నానబెట్టిన చికెన్, మిరియాలపొడి ,ఉప్పు మరియు జీడిపప్పులు పేస్ట్ వేసి నూనె బయటకి వచ్చే వరకు వేపుకోవాలి. అంతే మీ ముందు గ్రీకిష్ యోగర్ట్ చికెన్ సిద్ధం.
No comments:
Post a Comment