కావాల్సినవి :
- చేపలు -1/2 కేజీ
- కారం -2 టీస్పూన్స్
- ఉప్పు- తగినంత
- నిమ్మరసం - 1.1/2 టీస్పూన్స్
- అల్లంవెల్లులి ముద్ద- 1 టీస్పూన్
- మిరియాలపొడి - 1/2 టీస్పూన్
- ధనియాలపొడి -1 టీస్పూన్
- మైదా -3 టేబుల్ స్పూన్లు
- కార్న్ ఫ్లోర్ -1 టేబుల్ స్పూన్
- నూనె - 1/2 కప్పు లేక వేపుడికి తగినంత
ఒక గిన్నె లో నూనె తప్ప మిగిలినవన్నీ వేసి బాగా కలిపి గంట సేపు మారినాటే చేసుకోవాలి.
తరువాత కడాయి లో నూనె పోసి అది వేడెక్కిన తరువాత చేప ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి.
అంతే రుచికరమైన ఫిష్ ఫ్రై సిద్ధం.
No comments:
Post a Comment