కావాల్సినవి :
- మినపప్పు -1 కప్పు
- ఉల్లిపాయ -1
- పచ్చిమిర్చి -4
- అల్లం ముక్క - 1 ఇంచ్
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- కరివేపాకు -2 రెమ్మలు
- కొత్తిమీర -2 రెమ్మలు
- ఉప్పు - తగినంత
- నూనె - డీప్ ఫ్రై కి సరిపడినంత
పిండిలో తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కరివేపాకు ,కొత్తిమీర మరియు జీలకర్ర వేసి కలుపుకోవాలి .స్టీవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని మిడియం మంట మీద నూనె కాగనివ్వాలి.
తరువాత చెయ్యి తడి చేసుకుని పిండి ముద్ద తీసుకుని గుండ్రంగా వత్తుకుని మధ్యలో రంద్రం పెట్టి నునేలో వేసి రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వేపుకోవాలి. అంతే మీ ముందు ఘుమఘుమ లాడే గారెలు సిద్ధం.
No comments:
Post a Comment