గోలి బాజే ,చల్ల పునుగులు , మైదా పునుగులు
ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కరివేపాకు ,అల్లం ముక్కలు మేరకు తరిగిన కొత్తిమీర ,సోడాఉప్పు , ఉప్పు మరియు పెరుగు వేసి బాగా కలపాలి .
అందులో మైదా పిండి , బియ్యపిండి మరియు జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి.
తరువాత కడాయిలో నూనె పోయాలి .నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండి నూనె లో వేసి ఎర్రగా వేపుకోవాలి.
అంతే రుచికరమైన పులుగులు తయారు.
కావాల్సినవి :
- మైదా పిండి - 1 కప్పు
- పచ్చిమిర్చి -4
- కరివేపాకు -2 రెమ్మలు
- ఉల్లిపాయ -1
- పుల్లని పెరుగు - 1/4 కప్పు
- బియ్యపిండి -3 టేబుల్ స్పూన్లు
- అల్లం ముక్కలు - 1 టీస్పూన్
- సోడా ఉప్పు - 1/4 టీస్పూన్
- కొత్తిమీర - రెండు రెమ్మలు
- జీలకర్ర -1/2 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడినంత (1/2 టీస్పూన్)
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత
ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కరివేపాకు ,అల్లం ముక్కలు మేరకు తరిగిన కొత్తిమీర ,సోడాఉప్పు , ఉప్పు మరియు పెరుగు వేసి బాగా కలపాలి .
అందులో మైదా పిండి , బియ్యపిండి మరియు జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి.
తరువాత కడాయిలో నూనె పోయాలి .నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండి నూనె లో వేసి ఎర్రగా వేపుకోవాలి.
అంతే రుచికరమైన పులుగులు తయారు.
No comments:
Post a Comment