కావాల్సినవి:
- రాగి పిండి - 1 కప్పు
- ఉప్పు - తగినంత (1/2 టీస్పూన్)
- అన్నం - 1/2 కప్పు
అన్నంలో 21/2 కప్పుల నీరు పోసి బాగా మరిగించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా రాగి పిండి వేస్తూ గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి .
తరువాత స్టవ్ మీద నుండి దించుకుని వేడి పోక ముందే చేతులు తడి చేసుకుని ఉండలు చుట్టుకోవాలి. రాగి ముద్ద చికెన్ కూర తో చాల రుచిగా ఉంటుంది.
No comments:
Post a Comment