మిక్సీ జార్ లో స్ట్రాబెర్రిస్, అల్లం ముక్కలు ,పంచదార మరియు నీళ్లు వేసి 1 నిమిషం మిక్సీ పట్టుకోవాలి. గ్లాసులొకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే .
అంతే ఎంతో తేలిక అయిన స్ట్రాబెర్రీ జింజర్ ఫ్రెషన్స్ తయారు. వేసవి కాలంలో చల్లగా ఈ జ్యూస్ తాగడం వల్ల తక్షణంమే ఎండ తపన నుండి విముక్తినిస్తుంది.
No comments:
Post a Comment