Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday, 29 December 2016

Gobi manchuria (గోబీ మంచురియా)


కావల్సినవి : క్యాలీఫ్లవర్ ముక్కలు -1 కప్పు, పచ్చిమిర్చి -2, ఉల్లిపాయ -1, వెల్లులి -2 రెబ్బలు , అల్లం ముక్కలు -1/2 టీస్పూన్ ,కార్న్ ఫ్లోర్ - 1టేబుల్ స్పూన్ ,మైదాపిండి -3 టేబుల్ స్పూన్లు ,ఉప్పు -తగినంత, నూనె -2 టేబుల్ స్పూన్స్, కొత్తిమిర -2 రెమ్మలు, టమాటా సాస్ -2 టీస్పూన్స్ ,సోయాసాస్ - 1టీస్పూన్ ,మిరాయాలపొడి -1/2 టీస్పూన్ ,అజినోమోటో -1/2 టీస్పూన్, నూనె -డీప్ ఫ్రై కి తగినంత.

Egg rice (ఎగ్ రైస్)


కావాల్సినవి: ఉడికించిన అన్నం -1 పెద్ద కప్పు ,గుడ్లు -3, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -2, ఉప్పు-తగినంత ,కారం -1/2 టీస్పూన్ ,అల్లం ముక్కలు -1 టీస్పూన్ ,వెల్లులి ముక్కలు -1 టీస్పూన్ , మిరియాలపొడి -1/4 టీస్పూన్ ,నూనె -2 టేబుల్ స్పూన్లు.

Kobbari annam(కొబ్బరి అన్నం)


కావాల్సినవి: కొబ్బరి తురుము-1 కప్పు, కొబ్బరి పాలు-3 టేబుల్ స్పూన్స్, ఉడికించిన అన్నం-1 పెద్ద కప్పు, పచ్చిమిర్చి-2, ఎండుమిర్చి-2, మిరియాల పొడి-కొద్దిగా, ఆవాలు-1/4 టీస్పూన్, పచ్చిపప్పు-1 టేబుల్ స్పూన్, మినపప్పు-1 టేబుల్ స్పూన్, జీలకర్ర-1 టీస్పూన్ ,జీడీ పప్పు-2 టేబుల్ స్పూన్స్, నూనె-2 టేబుల్ స్పూన్స్, బటర్ -1 టేబుల్ స్పూన్, ఉప్పు-తగినంత, ఇంగువ -చిటికెడు, కరివేపాకు-2 రెమ్మలు, కొత్తిమీర-కొద్దిగా.

godhuma ravva upma(గోధుమ రవ్వ ఉప్మా)


కావాల్సినవి: గోధుమ రవ్వ-1 కప్పు, నీరు-3 కప్పులు , ఉల్లిపాయ-1, టమాటా-1, పచ్చిమిర్చి-3, క్యారెట్-1, ఉప్పు-తగినంత, నూనె-2 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్, వేరుశెనగ పలుకులు-3 టేబుల్ స్పూన్స్, ఆవాలు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/2 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఎండు మిర్చి-1.

Tuesday, 27 December 2016

carrot ravva idly(క్యారెట్ రవ్వ ఇడ్లి)


కావాల్సినవి:  బొంబాయి రవ్వ -1 కప్పు ,క్యారెట్ -2, పచ్చిమిర్చి -2, అల్లం- 1 ఇంచ్ ,వంటసోడా -1/4 టీస్పూన్, పుల్లటి పెరుగు -1/2 కప్పు , నీళ్లు -1/2 కప్పు ,జీడిపప్పు -10, పచ్చిపప్పు -1 టీస్పూన్ ,మినపప్పు -1/2 టీస్పూన్ , ఎండుమిర్చి -1, నెయ్యి /నూనె-2 టేబుల్ స్పూన్లు ,ఆవాలు -1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/2 టీస్పూన్, కర్వేపాకు -1 రెమ్మ, ఉప్పు -తాగింత(1/2 టీస్పూన్).

Monday, 26 December 2016

tamarind coconut chutney(చింతకాయ కొబ్బరి పచ్చడి)


కావాల్సినవి : చింతకాయ ముడి పచ్చడి -1 టేబుల్ స్పూన్ , పల్లీలు -1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి -5, కొబ్బరి - 4 టేబుల్ స్పూన్లు, అల్లం -1 ఇంచ్.

vaamu charu(వాము చారు)


కావాల్సినవి: చింతపండు- పెద్ద నిమ్మకాయంత, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి-3, కారం-1 టేబుల్ స్పూన్, పసుపు-కొద్దిగా, ఉప్పు-తగినంత, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి-2 రెబ్బలు, జీలకర్ర-1/2 టీస్పూన్, వాము-1 టేబుల్ స్పూన్, కొత్తిమీర-తగినంత, ఎండు మిర్చి-1, నూనె-2 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్.

califlower bangala dhumpa kura(క్యాలీఫ్లవర్ బంగాళాదుంప కూర)


కావాల్సినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు -1 కప్పు, ఉల్లిపాయ -1, బంగాళా దుంపలు -2, పచ్చి మిర్చి -3. టమాటా-3, జీలకర్ర -1 టీస్పూన్, ధనియాల పొడి -1 టీస్పూన్, గరం మసాలా -1 టీస్పూన్, పసుపు -కొద్దిగా, కారం -1 టీస్పూన్, నూనె -2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర -కొద్దిగా, ఉప్పు -తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్.

Friday, 23 December 2016

cabbage masala kura(క్యాబేజి మసాలా కూర)


కావాల్సినవి:  తరిగిన క్యాబేజి -1 పెద్ద కప్పు , టమాటా -1, ఉల్లిపాయ -1, పసుపు -1/4 టీస్పూన్ , ఉప్పు - 1/2 టీస్పూన్ , కారం -1/2 టీస్పూన్.

tamato egg burji(టమాటా ఎగ్ బుర్జీ)


కావాల్సినవి: ఉల్లిపాయలు -2, ఎగ్స్ -4, పచ్చిమిర్చి -3, టమాటా -2, గరం మసాలా -1/2 టీస్పూన్, పసుపు -1/4 టీస్పూన్, పచ్చిపప్పు -1 టీస్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్, జీలకర్ర -1/2 టీస్పూన్, ఎండు మిర్చి-2, ఉప్పు -తగినంత, కొత్తిమీర -కొద్దిగా ,కరివేపాకు -2 రెమ్మలు. నూనె -2 టేబుల్ స్పూన్స్.

pasta auflauf(పాస్తా ఔఫ్ లోఫ్ )


కావాల్సినవి: ఉడికించిన పాస్తా -1 కప్పు, కాప్సికం ముక్కలు -1/2 కప్పు. క్యారెట్ ముక్కలు -1/2 కప్పు, బ్రోకలీ -1కప్పు, టమాటా -1, గౌడా చేసే -1 కప్పు, పచ్చి బఠాణి -1/2 కప్పు. బాసలికం -కొద్దిగా, మిరియాలపొడి -కొద్దిగా.

Wednesday, 21 December 2016

aloo palak curry/bangaladhumpa palakura kura(ఆలూ పాలక్ )


కావాల్సినవి: పాలకూర -1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు -2(పెద్దవి), టమాటా ముక్కలు -1 కప్పు, ఉల్లిపాయ -1, మిర్చి -2, ధనియాలపొడి -1 టీస్పూన్, కారం -1 టీస్పూన్, గరం మసాలా-1 టీస్పూన్, ఉప్పు -తగినంత, కొత్తిమీర -కొద్దిగా, నూనె -3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -1 టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు -1 టీస్పూన్, క్రీం లేదా మీగడ పెరుగు-2/3 టేబుల్ స్పూన్స్.

Grilled Chicken(గ్రిల్ల్డ్ చికెన్)


కావాల్సినవి : చికెన్ లెగ్ పీసులు- 4, అల్లం వెలుల్లి పేస్ట్ -1 టేబుల్ స్పూన్, కారం - 1 టీస్పూన్, గరంమసాలా -1 టీస్పూన్, నిమ్మరసం -1 టేబుల్ స్పూన్, నూనె /నెయ్యి -2 టేబుల్ స్పూన్లు, ఉప్పు -తగినంత (1/2 టీస్పూన్).

Tuesday, 20 December 2016

menthi kura pappu(మెంతి కూర పప్పు)


కావాల్సినవి : మెంతికూర - 1 కట్ట, కందిపప్పు -1 కప్పు ,పచ్చిమిర్చి -3, కారం- 1టీస్పూన్ ,టమాటా -1, పసుపు -చిటికెడు ,ఉప్పు -1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ -1, చింతపండు - 1/2 నిమ్మకాయ అంత, కొత్తిమీర -2 రెమ్మలు.

Monday, 19 December 2016

pesarapappu kosambari/moongdal kosambari(పెసరపప్పు కోసంబరి )


కావాల్సినవి:  పెసరప్పు నానబెట్టినవి -1 కప్పు, క్యారెట్ తురుము -1/4 కప్పు ,కొబ్బరి తురుము -2 టేబుల్ స్పూన్లు, కీరదోస తురుము -1/4 కప్పు, నిమ్మరసం -1 టేబుల్ స్పూను, ఉప్పు -1/2 టీస్పూన్ (రుచికి తగినంత), సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2, నూనె -2 టేబుల్ స్పూన్లు.

Tomato charu/Tomato rasam(టమాటా చారు)


కావాల్సినవి: టమాటాలు -3, చింతపండు -1/2 నిమ్మకాయ సైజు ,ఉప్పు -1/2 టీస్పూన్ ,కారం -1/2 టీస్పూన్ ,పసుపు -1/4 టీస్పూన్ ,మిరియాలు -1/2 టీస్పూన్ ,జీలకర్ర -1/2 టీస్పూన్ ,ధనియాలు -1 టేబుల్ స్పూన్, కొత్తిమీర -2 రెమ్మలు.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,పచ్చిపప్పు మరియు మినపప్పు- 1/2 టీస్పూన్ చొప్పున ,ఎండుమిర్చి -2, వెల్లులి రెబ్బలు -3,అల్లం -చిన్న ముక్క, కరివేపాకు -2 రెమ్మలు, నూనె /నెయ్యి -2 టేబుల్ స్పూన్లు.


తయారీ :  ముందుగా ఒక గిన్నెలో టమాటాలు, చింతపండు ,ఉప్పు ,కారం, పసుపు, మిరియాలు  ,జీలకర్ర ,ధనియాలు మరియు కొత్తిమీర వేసుకుని బాగా పిసికి 2 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించుకోవాలి.


తరువాత చిన్న కడాయి తీసుకుని తాలింపు కొరకు ఉంచుకున్న సామాను వేసుకోవాలి అవి చిటపట లాడిన తరువాత అల్లం మరియు వెల్లులి దంచి తాలింపులో వేసుకుని ఒక నిమిషం వేయించుకుని చారులో వేసుకోవాలి. అంతే మీ ముందు రుచికరమైన టమాటా చారు సిద్ధం . రసం పొడి లేకపోయినా మనం రుచిగా చారు చేసుకోవచ్చు.   

beet root pesarapappu kura(బీట్ రూట్ పెసరపప్పు కూర)


కావాల్సినవి:  బీట్ రూట్ తురుము-1 పెద్ద కప్పు, పచ్చిమిర్చి-2, పచ్చికొబ్బరి తురుము-1/2 కప్పు,పెసరపప్పు నాన పెట్టినవి-1/2 కప్పు ,జీలకర్ర-1/4 టీస్పూన్, ఆవాలు-1/4 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఉప్పు-తగినంత, కారం-1 టీస్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, గరం మసాలా-1/2 టీస్పూన్, ఉల్లిపాయ-1, పసుపు-1/4 టీస్పూన్, కొత్తిమీర -కొద్దిగా, నూనె-3 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు-1 టీస్పూన్, ఎండు మిర్చి-2.

chana curry/ kaabuli senagala kura,Senagala curry(కాబూలీ సెనగల కూర)


కావాల్సినవి: ఒక రాత్రి అంతా నానపెట్టిన సెనగలు -1పెద్ద కప్పు, బంగాళాదుంప -1, టమాటా  గుజ్జు-1 కప్పు, ఉల్లిపాయ గుజ్జు-1/2 కప్పు, చనా మసాలా-1 టేబుల్ స్పూన్, కొత్తిమీర-తగినంత, ఉప్పు-తగినంత, పసుపు-1/2 టీస్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, గరం మసాలా-1/2 టీస్పూన్, మిర్చి-2, నూనె-3 టేబుల్ స్పూన్స్, కారం-1/2 టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, దాల్చిన చెక్క-చిన్న ముక్క, యాలకులు-2, అల్లం వెల్లుల్లి పేస్టు -1 టేబుల్ స్పూన్.

Thursday, 15 December 2016

Chintakaya pachadi(చింతకాయ పల్లీల పచ్చడి)


కావాల్సినవి : ఎండుమిర్చి -7, పల్లీలు -1 కప్పు, ధనియాలు -1 టేబుల్ స్పూన్ ,జీలకర్ర -1 టీస్పూన్ ,వెల్లుల్లి -2 రెబ్బలు , ముడి చింతకాయ పచ్చడి - 2 టేబుల్ స్పూన్లు, నూనె -2 టేబుల్ స్పూన్లు.

Dondakaya kobbari karam(దొండకాయ కొబ్బరికారం)


కావాల్సినవి : దొండకాయలు -1/2 కేజీ ,పసుపు -చిటికెడు ,ఉప్పు -తగినంత ,నూనె -5 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ -1, టమాటా -1 చిన్నది.

Dondakaya masala curry(దొండకాయ మసాలా కూర)


కావాల్సినవి: దొండకాయలు- పావు కేజీ ,ఉల్లిపాయ- 1, టమాటా గుజ్జు -1 కప్పు, పచ్చిమిర్చి-2, నూనె-3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు -2రెమ్మలు, కొత్తిమీర -కొద్దిగా, ఉప్పు -తగినంత, కారం -1 టేబుల్ స్పూన్.

Wednesday, 14 December 2016

tamato pachhadi(టమాటా పచ్చడి)


కావాల్సినవి: టమాటాలు పెద్దవి -3, పచ్చిమిర్చి-7/8, వెల్లుల్లి రెబ్బలు-4, ఎండుమిర్చి-2, చింతపండు-ఉసిరికాయంత , ధనియాలు-2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర-1 టేబుల్ స్పూన్, పసుపు-1/2 టీస్పూన్, ఉప్పు-తగినంత, నూనె-3 టేబుల్ స్పూన్స్, పచ్చిపప్పు, మినపప్పు-1 టీస్పూన్ చొప్పున ,కరివేపాకు-2రెమ్మలు, కొత్తిమీర -కొద్దిగా.

Tuesday, 13 December 2016

kakarakaya kaaram(కాకరకాయ కారం)


కావాల్సినవి : కాకరకాయ - 1/4 కేజీ , ఉప్పు -1/4 టీస్పూన్ ,పసుపు -1/4 టీస్పూన్ ,నూనె -4 టీస్పూన్స్.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ , జీలకర్ర -1/4 టీస్పూన్ , పచ్చిపప్పు- 1 టీస్పూన్ , మినపప్పు -1 టీస్పూన్ ,ఇంగువ -చిటికెడు ,కరివేపాకు -2 రెమ్మలు , ఎండుమిర్చి -2.

vankaya tamato kura(వంకాయ టమాటా కూర)


కావాల్సినవి: వంకాయ - 1/4 కేజీ (6 వంకాయలు), టమాటా -3, పచ్చిమిర్చి -3, పసుపు -1/4 టీస్పూన్ ,ఉప్పు -1/2 టీస్పూన్ (తగినంత), కారం -1/2 టీస్పూన్, ఉలికిపాయ- 1, కొత్తిమీర -2 రెమ్మలు.

palakura pappu(పాలకూర పప్పు)

9

కావాల్సినవి: సన్నగా తరిగిన పాలకూర-1 పెద్ద కప్పు(1 కట్ట), పచ్చిమిర్చి-3, కందిపప్పు-1 చిన్న కప్పు(గిద్ద ), టమాటా-1(లేకపోయినా పర్లేదు), చింతపండు-పెద్ద ఉసిరికాయ అంత, ఉప్పు-తగినంత, కొత్తిమీర -కొద్దిగా, కారం-1 టేబుల్ స్పూన్.

Monday, 12 December 2016

aritikaya vepudu(అరటికాయ వేపుడు)

 

కావాల్సినవి : అరటికాయ -2, ఉప్పు -1/2 టీస్పూన్ ,పసుపు -1/4 టీస్పూన్ ,కారం -1/2 టీస్పూన్.

Poha , Atukula upma(అటుకుల ఉప్మా(పోహా)


కావాల్సినవి : అటుకులు- 1 కప్పు, పచ్చిమిర్చి- 3, పెద్ద ఉల్లిపాయ- 1/2, వేరుశెనగ పప్పు- 2 టేబుల్ స్పూన్స్ , పచ్చి బఠాణి -3 టేబుల్ స్పూన్స్, క్యారెట్- 1, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు- 3/4 కప్పు(లేకపోయినా పర్లేదు ), ఉప్పు-తగినంత, పచ్చిపప్పు- 1 టేబుల్ స్పూన్, జీలకర్ర- 1/2 టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు- 1/2 టీస్పూన్, పసుపు- 1/4 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు- 2 రెమ్మలు, నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్.

Friday, 9 December 2016

Ven pongal dry(కట్టె పొంగలి / కారా పొంగల్ / హాట్ పొంగల్)


కావాల్సినవి : పెసరపప్పు -1 కప్పు ,బియ్యం -2 కప్పులు ,నెయ్యి -4 టీస్పూన్లు ,జీడిపప్పు -10, మిరియాలు -1 టీస్పూను ,పచ్చిమిర్చి -3 లేక 4, అల్లం -1 అంగుళం ,కరివేపాకు -2 రెమ్మలు ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,మినపప్పు -1/2 టీస్పూన్ ,పచ్చిపప్పు -1/2 టీస్పూన్, ఉప్పు-1 టీస్పూన్ / తగినంత, పసుపు -1/4 టీస్పూన్.

Ruccola salad(అరుగులా సలాడ్(రుకోలా సలాడ్)


కావాల్సినవి: అరుగులా ఆకులు -1 కప్పు, పర్మేసన్ చీజ్  (parmesan cheese) -2 టేబుల్ స్పూన్స్, బాసిలికం పొడి -చిటికెడు, ఉప్పు -కొద్దిగా, మిరియాలపొడి -తగినంత, నిమ్మరసం -1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ -1 టేబుల్ స్పూన్, టమాటా -1/2, ఉల్లిపాయ -1/2, పియర్ ఫ్రూట్ -1.

Mango dal, Mamidikaya pappu(మామిడికాయ పప్పు)


కావాల్సినవి : కందిపప్పు -1 కప్పు ,మామిడికాయ -1, పచ్చిమిర్చి -3, ఉల్లిపాయ -1 పెద్దది, కారం -1/2 టీస్పూన్ ,ఉప్పు -1/2 టీస్పూను ,పసుపు -1/4 టీస్పూన్ ,అల్లం -1 అంగుళం, కొత్తిమీర -2 రెమ్మలు .

తాలింపు కొరకునూనె -2 టేబుల్ స్పూన్లు, ఆవాలు -1/4 టీస్పూను, పచ్చిపప్పు-1 టీస్పూను, ఎండుమిర్చి-2, జీలకర్ర- 1/4 టీస్పూను, కరివేపాకు -2 రెమ్మలు, వెల్లుల్లి -3 రెబ్బలు.

bangaladhumpa kura/aloo masala curry(బంగాళాదుంప కూర)


కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు -1 కప్పు (కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి), పెద్ద ఉల్లిపాయ ముక్కలు -1 కప్పు(పోడవుగా కోసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద -2 టేబుల్ స్పూన్స్, ధనియాలపొడి -1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి-2, కొత్తిమీర -కొద్దిగా, ఉప్పు-తగినంత, కారం -1 టేబుల్ స్పూన్.

Wednesday, 7 December 2016

bendakaya fry/lady fingers fry(బెండకాయ వేపుడు)


కావాల్సినవి: లేత బెండకాయలు-1/2 కేజీ ,పెద్ద ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-3, కారం-1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు-2, ఆవాలు-3/4 టీ స్పూన్, మినపప్పు-1 టీస్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, జీలకర్ర-1/2 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఎండుమిర్చి-1, కొత్తిమీర -కొద్దిగా, పసుపు-1/4 టీ స్పూన్, ఉప్పు-తగినంత, నూనె-3 టేబుల్ స్పూన్స్.

pesarattu(పెసరట్టు)


కావాల్సినవి: పెసర పప్పు -1 కప్పు, బియ్యం -1/2 కప్పు, పచ్చిమిర్చి -3, అల్లం -చిన్న ముక్క, జీలకర్ర -1 టీస్పూన్, ఉప్పు-తగినంత, నూనె -దోశ కాల్చటానికి సరిపడినంత ,ఉల్లిపాయ -1.

chitti garelu(చిట్టి గారెలు)


కావాల్సినవి: మినపప్పు-1 కప్పు, అల్లం-10 గ్రాములు ,పచ్చిమిర్చి-5, కారం-1 టేబుల్ స్పూన్, జీలకర్ర-1 టేబుల్ స్పూన్, పెద్ద ఉల్లిపాయ-1, ఉప్పు-తగినంత, కరివేపాకు-2 రెమ్మలు, కొత్తిమీర -కొద్దిగా,నూనె-డీప్ ఫ్రైకి సరిపడినంత.

Friday, 2 December 2016

Cheese sandwich(ఛీజ్ శాండ్విచ్)


కావాల్సినవి: బ్రెడ్-1, టమాటా-1,ఎర్ర ఉల్లిపాయ-1/2, సలాడ్ ఆకులు-కొన్ని,మిరియాలపొడి-కొద్దిగా, వెల్లుల్లి చీజ్ స్ప్రెడ్ -1 టేబుల్ స్పూన్.

Thursday, 1 December 2016

bendakaya pulusu(బెండకాయ పులుసు)


కావాల్సినవి: లేత బెండకాయలు -పావు కేజీ(2 ఇంచ్ సైజులో తరుగుకోవాలి) ,పెద్ద ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-3, పలుచగా చేసుకున్న చింతపండు గుజ్జు- 1/2 కప్పు, ఆవాలు-1/4 టీస్పూన్, పచ్చిపప్పు-1/2 టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, ఎండుమిర్చి-1, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి-2 రెబ్బలు, పసుపు-కొద్దిగా, ఉప్పు-తగినంత, కారం-1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి-1 టేబుల్ స్పూన్, సెనగ పిండి-2 టేబుల్ స్పూన్స్, పంచదార-1 టేబుల్ స్పూన్, కొత్తిమీర -తగినంత.