తయారీ : ముందుగా ఒక కడాయి తీసుకుని నూనె పోసి అది వేడియెక్కిన తర్వాత తిరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,అల్లం మరియు వెల్లులి రెబ్బలు వేసి 2 నిమిషాలు వేపి గుడ్లు వేసి బాగా కలపాలి.
తర్వాత ఉడికిన అన్నం, మిరియాల పొడి మరియు కారం వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమిర వేసి సర్వ్ చేసుకోడమే అంతే ఎంతో తేలికయినా ఎగ్ రైస్ సిద్ధం.
No comments:
Post a Comment