తయారీ: ముందుగా అటుకులని నీళ్లతో శుభ్రం చేసుకొని నీరు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడి అయ్యాక పచ్చిపప్పు, జీలకర్ర, వేరుశెనగ పప్పు, కరివేపాకు వేసి వేగించుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు ,బంగాళాదుంప ముక్కలు, పచ్చి బఠాణి , క్యారెట్ ముక్కలు ,పసుపు, ఉప్పు వేసుకుని మీడియం మంట మీద మూత పెట్టుకుని 5 నిమిషాలు వేయించుకోవాలి.
చివరగా తడిపి పెట్టుకున్న అటుకులని వేసి బాగా కలయపెట్టుకొని ఉప్పు సరిచూసుకుని ,నిమ్మరసం వేసి కలిపి కొత్తిమీర చల్లుకుని అలంకరించుకోవాలి. (నిమ్మరసం బదులు ఎండు మామిడి పొడి కూడా వేసుకోవచ్చు) అంతే ఎంతో తేలిక అయిన మరియు రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.

No comments:
Post a Comment