తయారీ: ఒక గిన్నెలో అరుగుల ఆకులూ వేసుకుని ఉప్పు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ ,మిర్యాల పొడి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని, దానిని ఒక ప్లేట్ లో పెట్టుకుని పర్మేసన్ చీజ్ చల్లుకోవాలి. తరువాత పియర్ పండుని సన్నని పొడవు ముక్కలుగా కోసుకుని ప్లేట్లో అలంకరించుకోవాలి. అంతే ఎంతో తేలిక మరియు ఆరోగ్యకరమైన అరుగులా సలాడ్ రెడీ.
Friday, 9 December 2016
Ruccola salad(అరుగులా సలాడ్(రుకోలా సలాడ్)
Labels:
arugula salad,
Ruccola salad
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment