కావాల్సినవి: బ్రెడ్-1, టమాటా-1,ఎర్ర ఉల్లిపాయ-1/2, సలాడ్ ఆకులు-కొన్ని,మిరియాలపొడి-కొద్దిగా, వెల్లుల్లి చీజ్ స్ప్రెడ్ -1 టేబుల్ స్పూన్.
తయారీ: బ్రెడ్ ని మధ్యకి కట్ చేసుకుని పాన్ వేడి చేసి రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి చీజ్ స్ప్రెడ్ తీసుకుని బ్రెడ్ మీద రాసుకొని ,దాని మీద సలాడ్ ఆకులు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, చీజ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చివరగా మిర్యాల పొడి చల్లుకోవాలి.
అంతే తేలిక అయిన మరియు ఆరోగ్యకరమైన చీజ్ శాండ్విచ్ రెడీ.
అంతే తేలిక అయిన మరియు ఆరోగ్యకరమైన చీజ్ శాండ్విచ్ రెడీ.
No comments:
Post a Comment