కలబంద గుజ్జులో నిమ్మరసం మరియు నీళ్లు కలుపుకుని రోజు పరగడుపున లేక రాత్రి పడుకునే ముందు కానీ తీసుకోవడం వలన బరువు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా అవుతుంది.
కావాల్సినవి :
కలబంద గుజ్జు -1 టేబుల్ స్పూన్, నిమ్మరసం -1 టేబుల్ స్పూన్ , నీళ్లు -1 కప్పు , తేనే -1 టీ స్పూన్.
తయారీ :
కలబంద గుజ్జులో నిమ్మరసం మరియు తేనే వేసి బాగా కలిపాలి. తర్వాత నీళ్లు పోసి తాగేయడమే.
No comments:
Post a Comment