కావాల్సినవి: అవకాడో-1, కీరా ముక్కలు-1 కప్పు, టమాటా ముక్కలు-1 కప్పు, ఆలివ్ ఆయిల్-2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-తగినంత, ఉల్లిపాయ-1, మిరియాల పోడి -చిటికెడు ,నిమ్మరసం-2 టేబుల్ స్పూన్స్.
తయారీ: ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అవకాడో ముక్కలు,కొత్తిమీర, ఉప్పు,ఆలివ్ నూనె, నిమ్మ రసం వేసి ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి.
ఈ సలాడ్ ని ఫ్రెష్ గా కానీ లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసి కానీ తినొచ్చు, తినే ముందు మిర్యాల పొడి చల్లుకుని తింటే రుచిగా ఉంటుంది. మిర్యాల పొడి బదులుగా ఘాటు కోసం సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్న చాల రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment