మాసాలా : కొబ్బెరి ముక్కలు -2 టేబుల్ స్పూన్లు, ధనియాలు -1 టేబుల్ స్పూన్, లవంగాలు -4, చెక్క -1 అంగుళం ,యాలకలు -2, అల్లం -1 అంగుళం ,వెల్లులి రెబ్బలు -3.
తాలింపు కొరకు : కరివేపాకు -2 రెమ్మలు , జీలకర్ర - 1/4 టీస్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్.
తయారీ : ముందుగా కొబ్బెరి ముక్కలు, ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకలు, అల్లం ,వెల్లులి రెబ్బలుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్టులా మిక్సీ వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసుకుని తాలింపు సామాను అన్ని వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
No comments:
Post a Comment