కావాల్సినవి: మష్రూమ్ ముక్కలు -1 కప్పు, సన్నగా తరికిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి -2 టేబుల్ స్పూన్స్ చెప్పున , ఉడికించిన రైస్ -1 పెద్ద బౌల్, పచ్చి బఠాణి - 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -1టీస్పూన్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు -2 టేబుల్ స్పూన్స్, సొయా సాస్ -1 టేబుల్ స్పూన్, అజినొమొటో -2 టీస్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తి మీర -కొద్ధిగ, టమాటా సాస్ -1 టేబుల్ స్పూన్.
తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని జీలకర్ర వేసి వేగాక ,పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
తరువాత క్యారెట్, పచ్చి బఠాణి వేసి కొంచెం ఉప్పు చల్లి వేయించుకోవాలి. తరువాత మష్రూమ్ ముక్కలు, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి.
తరువాత సొయా సాస్, టమాటో సాస్ ,అజినొమొటో వేసి చివరగా ఉడికించిన రైస్ కూడా వేసి బాగా కలిసేట్టు తిప్పి కొత్తి మీర వేసి అలంకరించుకోవాలి.

No comments:
Post a Comment