కావాల్సినవి :
బాగా పండిన మామిడి పండు- 1, పంచదార- 1/2 కప్పు, పెరుగు- 1 కప్పు, జీడిపప్పు- 4 బద్దలు ,
యాలకుల పొడి- చిటికెడు, ఉప్పు- చిటికెడు, నీళ్లు- 1 గ్లాసు.
సెర్వింగ్: 2 లేక 3 గ్లాసులు
మరీ చిక్కగా వద్దు అనుకుంటే కొంచెం నీరు కలుపుకోవచ్చు. చివరగా లస్సిని గ్లాస్ లోకి తీసుకుని జీడీపప్పు తో అలంకరించుకొని అతిధులకు అందిచటమే.
No comments:
Post a Comment