Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Saturday, 29 October 2016

Tips with curd

  1.  ఒక కప్పు పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి కలిపికుని తింటే బరువు త్వరగా తగ్గుతారు. 
  2.  అల్సర్లు మాయం అవ్వాలంటే కప్పు పెరుగులో ఒక టీస్పూన్ తేనే కలుపుకుని సేవించాల్సిందే. 
  3.  వృద్దాప్య ఛాయలు మరియు కీళ్లనొప్పులు పోవాలంటే కప్పు పెరుగులో పావు కప్పు ఆరంజ్ జ్యూస్ కలిపి  సేవించడమే . 
  4.  కప్పు పెరుగులో కొద్దిగా మిరియాలు పొడి కలిపి సేవిస్తే మలబద్దకం దూరమవుతుంది. 
  5.  పెరుగులో వాము పోడి కలుపుకుని తింటే నోటిపూత తగ్గుతుంది. 
  6.  పెరుగులో చెక్కెర కలుపుకుని తింటే వెంటనే శక్తి వస్తుంది.  

No comments:

Post a Comment