కావాల్సినవి :
పచ్చిమామిడికాయ- 1, కిరాదోస- 1 చిన్నది , పచ్చిమిరపకాయ- 1 చిన్నది, ఉప్పు- తగినంత, కొత్తిమీర - 2 రెమ్మలు
తయారీ :
ముందుగా పచ్చిమామిడికాయ, కిరాదోస, పచ్చిమిరపకాయ,ఉల్లిపాయ మరియు కొత్తిమీరను సన్నగా తరగాలి.
తరిగిన ముక్కల్లో ఉప్పువేసి బాగా కలుపుకోని పది నిమిషాల తర్వాత సర్వ్ చేస్కోడమే.
No comments:
Post a Comment