కావాల్సినవి: గుడ్లు- 1, ఉల్లిపాయ- 1/2, పచ్చిమిర్చి -1 చిన్నది , ఉప్పు- తగినంత, నెయ్యి- 1 స్పూను , నూనె- 1 స్పూను , బ్రెడ్ -1
పెనం మీద నూనె పోసి అది వేడెక్కాక గుడ్ల మిశ్రమాన్ని పొయ్యాలి. బ్రెడ్ ని పెనం మీద ఉన్న గుడ్ల మిశ్రమం మీద ఉంచి వెంటనే ఇంకోవైపు తిప్పాలి (ఇలా చేయడం వల్ల గుడ్డు మిశ్రమం బ్రెడ్డుకి మరోవైపు కూడా అంటుకుని బ్రెడ్ ఆమ్లెట్ రుచిగా ఉంటుంది). తర్వాత బ్రెడ్ తో సహా ఆమ్లెట్ ని ఇంకోవైపు తిప్పి ఒక నిమిషం తర్వాత సర్వ్ చేస్కోడమే.
గమనిక :
ఈ కొలతలతో ఒక్క బ్రెడ్ ఆమ్లెట్ మాత్రమే అవుతుంది. మీకు మరిన్ని కావాలంటే పై కొలతల్ని బట్టి సరిచేసుకొనగలరు. ఉదాహరకి 3 ఆమ్లెట్ల కి 3 గుడ్లు,1 1/2 ఉల్లిపాయ ఆలా అనమాట.
No comments:
Post a Comment