- ఛాతి లో మంట వస్తున్నప్పుడు అల్లం టీ తాగటం వలన ఉపశమనం ఉంటుంది. అలానే చిన్న బెల్లం ముక్క తిన్నా సరే.
- అల్లం ముక్క చప్పరిస్తే వాంతులు నుండి ఉపశమనం ఉంటుంది.
- ప్రతి రోజు 2 తులసి ఆకులు తినటం వలన కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
- ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో 1 నిమ్మచెక్క రసం ,1 టీస్పూన్ తేనె కలుపుకొని తాగటం వలన శరీరంలోని వ్యర్ధాలు అన్ని బయటికి పోయి ఆరోగ్యంగా ఉంటారు.
- జీలకర్ర పొడి లో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపునొప్పి మరియు అజీర్తి తగ్గిపోతాయి.
Tuesday, 18 October 2016
Health tips
Labels:
health tips
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment