తయారీ:
ఒక గిన్నెలో గుడ్లు, మిరియాలపొడి మరియు ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి.
తర్వాత పెనం మీద నూనె పోసి వేడిఎక్కాక, ఒక బ్రెడ్ తీస్కుని గుడ్డు మిశ్రమం లో ముంచి పెనం మీద వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. దీనిని కెచప్ తో తింటే రుచిగా ఉంటుంది. కెచప్ నచ్చని వాళ్ళు లైట్ మాయోనిస్ తో తినొచ్చు.
No comments:
Post a Comment