కొత్తిమీరతో విటిమిన్ సి మరియు కే ,ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటాయి. ఇది కిడ్నీలని శుభ్రపరిచే దివ్య ఔషధం. ఈ కొత్తిమీరతో మజ్జిగ తాగడం వలన దేహంలో ఉన్న ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా, మీ కిడ్నీలని కూడా శుభ్రపరుస్తుంది .
కావాల్సినవి: పెరుగు - 1/4 లీ, నీరు - 1,1/2 కప్పులు, కొత్తిమీర - 2 కాడలు , నిమ్మరసం - 1/2 స్పూన్ , జీలకర్ర -1/2 స్పూన్ , ఉప్పు- తగినంత ,
తయారీ విధానం:
మిక్సీ జారు లో పెరుగు,కొత్తిమీర మరియు జీలకర్ర వేసి ఒకసారి తిప్పాలి. తర్వాత నీరు మరియు నిమ్మరసం చేర్చి తాగేయడమే..
No comments:
Post a Comment