- ముందుగా రంగు అంటిన బట్టలని డ్రైయర్లో వేయడంగాని ఎండబెట్టడం కానీ చేయకూడదు. అలా చేయడంవల్ల రంగు మరింత పటిష్టం అవుతుంది.
- 3 స్పూన్ల డిటర్జెంట్ మరియు అరకప్పు వెనిగరుని 3 లీటర్ల నీళ్లల్లో వేసి, అరగంట నానబెట్టి బ్రెష్ చేస్తే చాలావరకు అంటుకున్న రంగు పోతుంది. పూర్తిగా రంగు పోవాలంటే మరియొకసారి ఫై విధంగా చేయండి .
- వేడి నీటిలో నాన్ క్లోరిన్ బ్లీచ్ ఒక స్పూన్ వేసి అరగంట నానబెట్టి, విడిగా ఉతికి ఆరేయాలి.
- ఆల్కహాల్ ని మరక మీద పోసి పది నిమిషాల తర్వాత చన్నిటిలో జాడిస్తే అంటిన రంగు పోతుంది .
- నిమ్మకాయ చెక్కని తీస్కుని మరకపడిన చోట రుద్ది చన్నిట్లో జాడిస్తే, నిమ్మకాయలో ఉన్న ఆమ్లా గుణాల వల్ల మరక మాయమవుతుంది.
Saturday, 15 October 2016
Tips to remove stains on white clothes(తెల్ల బట్టలు పైన రంగు మరకలు పోవాలి అంటే)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment